నా కొడుకుని విలన్‌ని చేయొద్దు: ఆదిత్య పంచోలి
ముంబాయి : బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కుమారుడిపై అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సూరజ్ తప్పు…
