Sunday, 29 November 2026

హైదరాబాద్

నేటితో ముగియనున్న తెదేపా సమీక్షలు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు 31 నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశాలకు 90 శాతానికిపైగా నేతలు…

చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తున్న ఆస్తమా బాధితులు

హైదరాబాద్‌ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి నిన్ననే పెద్దసంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానానికి చేరుకుని…

గుత్తికొండలో పోలీసుల తనిఖీలు

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండలో పోలీసులు ఈ ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో 20 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం సానుభూతిపరులకు స్థానిక పాఠశాల…

నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

పనాజీ : సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పనాజీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక…

చైనాలో బస్సులో మంటలు.. 42 మంది మృతి

బీజింగ్‌ : చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పుజియాస్‌ ప్రాంతంలోని గ్జియామెస్‌ సిటీలో వేగంగా వెళ్తున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రోహిణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న రోహిణికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి…

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఆరుగురి మృతి

లాన్‌ఏంజిల్స్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటమోనికలోని కమ్యూనిటీ కళాశాల వద్ద ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగున్ని కళాశాల లైబ్రరీ వద్ద…

తొలివికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

లండన్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదటి ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగుల వద్దే ఇమ్రాన్‌ ఫర్హత్‌ ఔటయ్యాడు.

కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ : బచ్చురాజు కిడ్నాప్‌ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్‌ కుమార్‌ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

బంగారు నాణేలపై రుణాలు

ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ ముంబయి : సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించింది. 50 గ్రాములు దాటిన బంగారు ఆభరణాలపై రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.