నేడు జరగునున్న ఐపీఎల్
కోల్కత : ఐపీఎల్-6లో భాగంగా నేడు కోల్కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కత వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
కోల్కత : ఐపీఎల్-6లో భాగంగా నేడు కోల్కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కత వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్ -6 భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలో అగ్రస్థానం దూసుకెళ్తున్న చెన్నై…
మహబూబ్నగర్ జిల్లా, జనంసాక్షి: మహబూబ్నగర్ జిల్లాలోని అమడబాకులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల చెక్కుపై సంతకం చేసేందుకు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ గురువారం కొత్తకోట ఎంపీడీవీ పవన్ కుమార్గౌడ్ ఏసీబీకి చిక్కారు.
తిరుపవనంతరం, జనంసాక్షి: 38 ఏళ్ల సమాజా రాజన్ కష్టాలన్నీ ఒక్కరాత్రితో తీరిపోయాయి. ఊహించని రీతిలో 15 ప్రశ్నలు ఏకబిగిన సరైన సమాధానాలు చెప్పేసిన ఈ గ్రాడ్యుయేట్ కోటిరూపాయల బహుమతి మొత్తాన్ని గెలుచుకుంది. ఆసియానెట్ టీవీ నిర్వహించిన కౌన్ బనేగగా…
పంజాగుట్ట, జనంసాక్షి: హైదరాబాద్ పంజాగుట్టలోని మాన్యవర్ క్లాత్షోరూంలో సన్రైసర్స్ క్రికెటర్లు సందడి చేశారు. శిఖర్ధావన్ సతీసమేతంగా రాగా, వారితోపాటు ఇషాంత్శర్మ, వీర్ప్రతాప్సింగ్, అక్షితరెడ్డి, విహారి తదితరులు వచ్చి మాన్యవర్ షోరూమ్లో కాసేపు సందడి చేశారు.
ఢిల్లీ : సరబ్జిత్ మరణం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. హైసెక్యూరిటీ జైలులో అతని మీద దాడి జరగడం, చికిత్స పొందుతూ మృతిచెందడం… ఈ…
రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని తాంగూర్ మండలం రాంపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి…
విశాఖపట్నం : వీధి బాలల కోసం నగర పోలీసులు నిర్వహిస్తున్న స్వచ్ఛంధసంస్థ పాపాహోంకు చెందిన బాలికల వసతి గృహాన్ని డీజీపీ దినేష్రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పోలీస్ బ్యారెక్స్లో ఉన్న ఈ హోంలో ఇప్పటివరకు కేవలం బాలురకే వసతి కల్పిస్తున్నారు.…
న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్సభ అరగంట వాయిదా పడింది. సరబ్జిత్ హత్య వ్యవహారంపై నినాదాలు చేయడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట వాయిదా వేశారు.
హైదరాబాద్ : బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తూనే ఉంటారని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. బయ్యారం గనుల కేటాయింపు విషయంలో రాజకీయ రాద్ధాంతం అనవసరమని మంత్రి కొండ్రుమురళి…