నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వంగరలో నిర్మించిన మోడల్ పోలీసు స్టేషన్, గురుకుల పాఠశాలను సీఎం ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వంగరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

