Monday, 23 November 2026

హైదరాబాద్

‘టీ మంత్రుల అసమర్థత వల్లే బయ్యారం గనుల కెటాయింపు’

వరంగల్‌;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం  గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి తెలంగాణ…

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఐఏఎస్‌ అధికారి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీఎన్‌ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్యూల్‌ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

సైబర్‌ హ్యాకింగ్‌ పరిమాణాలపై సదస్సు

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో సైబర్‌హ్యాకింగ్‌ పరిణామాలపై సదస్సు నిర్వహించారు. అంతర్జాలం దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. 18 దేశాలో విద్య అభ్యసించడం కోసం దీర్ఘ…

నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు

సికింద్రాబాద్‌: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. దక్షిణ మధ్య గుర్తింపు పొందేందుకు 4 యూనియన్‌ సంఘాలు పటీపడుదున్నాయి,…

మళ్లీ పెరగనున్న బంగారం ధర

హైదరాబాద్‌: బంగారం ధరలు మళ్లీ పెరగసాగాయి. ఇటివల 25 వేల దిగువకి వచ్చిన పసిడి ధర వారం రోజుల్లోనే 1600 రూపాయల మేర పెరిగింది.దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌ ఏర్పడడంతో పాటు ,మే రెండో వారంలో అక్షయ తృతీయ…

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు ..ఇద్దరి మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

భూకేటాయింపులు రద్దు చేయడంలో ఆలస్యం చేశారన్న తెదేపా నేత

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేల ఎకరాల భూమిని వైఎస్‌ తన అల్లుడికి రాసిస్తుంటే తెరాస అధినేత…

రాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి

న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందిరాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి…

బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయింపుల రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. తూగుటపల్లి , పి. బొమ్మపల్లి, కొత్తగుంటపల్లి, వేగుంటపల్లిలో భూకేటాయింపులను ప్రభుత్వం వెనక్కితీసుకోనుంది.…