Sunday, 22 November 2026

హైదరాబాద్

2014 లోపు సగం మందికి ఆధార్‌: నిలేకవి

వాషింగ్టన్‌:2014లోపు దేశంలో సగం మందికి అంటే సుమారు 60కోట్ల మందికి  ఆధార్‌కార్డులు ఇస్తామని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ ఏడాది చివరిలోపు దేశంలోపు దేశంలో ప్రతి ముగ్గురిలో …

ట్విట్టర్‌లో హ్యకర్ణ కలకలం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబమా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త మంగళవారం కలకలం సృష్టించింది. దీనిపై వైట్‌హౌస్‌…

‘పేలుళ్లలో ఒబామాకు గాయాలు’

అమెరికా అద్యక్షుడు బరక్‌ ఒబామా గాయపడ్డార ని హ్యక్‌ అయిన ఓ ట్వీట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన వార్త కలకలం సృష్టించింది

ఇరాక్‌లో హింసాకాండ..49 మంది మృతి

కిర్కుక్‌:ఇరాక్‌లో మంగళవారం భద్రతా బలగాలకు, నిరసనకారులకు మద్య జరిగిన ఘర్షణలో 49 మంది మృతిచెందారు. ఘర్షణల నేపథ్యంలో ఇద్దరి సున్నీ మంత్రులు పదవుల నుంచి తప్పకున్నారు. షియా వర్గానికి చెందిన ప్రదాని నూరీ మాలికి.. తమ వర్గం వారిపై…

కాకతీయ ఫేజ్‌-3 థర్మల్‌ కేంద్రానికి ఆమోదం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ ఫేజ్‌ -3 థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.4,800 కోట్లు ఖర్చువుతుందని అంచనా,

నోరు జారాడంతో నిరసన చేపట్టిన భాజపా

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఒకరు మరోసారి నోరు జారారు. సత్యదేవ్‌ కటారే అనే నాయకుడు భిండ్‌ జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ మహిళల ప్రవర్తనను బట్టే పురుషులు వారిని వేధిస్తారని…

మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌: అన్ని ఛార్జిషీట్‌లు ఒకేసారి విచారణ చేయాలన్న జగన్‌, విజయసాయిల మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్‌ కంపెనీల్లో ‘నీకిది-నాకిది’ కింద పెట్టుబడులు వచ్చాయనడానికి ఆధారాలున్నాయని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఇప్పటి వరకూ 5 ఛార్జిషీట్లు దాఖలు…

ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టి అణచివేయాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మిలియన్‌ మార్చ్‌కు సంబంధించి నమోదైన ఓ కేసులో హాజరయ్యేందుకు ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. తెలంగాణ యువత…

రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే సూచనలున్నాయి

విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.…