Sunday, 22 November 2026

హైదరాబాద్

బయ్యారంలో ప్లాంటుపై నేతల వాగ్దానాలను కొట్టిపారేసిన

బయ్యారంపై కాంగ్రేస్‌ వైఖరి..బొయ్యారమే ఉన్నదంత ఊడ్చుకుపోతామంటున్న నేతలు బొత్సమాటలు మెమో జారీతోనే తలెత్తిన అనుమానాలు హైదరాబాద్‌; ఏప్రిల్‌22; బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఏర్పాటు చేయాలి…ఇది తెలంగాణ ప్రజల డిమాండ్‌! బయ్యారంలో దశలవారిగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటవుతుంది…ఇది ప్రభుత్వం ఊదరగొడుతున్న హామీ!…

ముగుపుల సంస్కృతి బాబే ప్రవేశపెట్టాడు;నాయిని

టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్‌ నేత నాయిని నర్సింహరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ముడుపుల సంస్కృతిని మెదలుపెట్లింది బాబేనని దుయ్యబట్టారు.సూటుకేసులు తీసుకోకుండా బాబు ఇన్ని కోట్లు ఎలా కూడబెట్టారో తెలపాలని సవాతు విసిరారు.తెలంగాణపై చంద్రబాబు దిగజారుడు మాటలు మానుకోవాలని సూచించారు.

ముమ్మాటికి చంద్రబాబు తెలంగాణ ద్రోహే; నాయిని

హైదరాబాద్‌;టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మాటికి తెలంగాణ ద్రోహే అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలంతా  చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలని విమర్శించారు.బాబు ఎలా ఆడిస్తే అలా ఆడుతారని ఎద్దేవా చేశారు.

హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌; ఖానాపూర్‌ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

సౌర విద్యుత్‌పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌. సౌరవిద్యుత్‌ కొనుగోలు, బిడ్‌లు ఖరారు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇవాళ భేటీ అయింది. లేక్‌వ్యూ అతిథి గృహంలో సమావేశమైన మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు ఆనం నారాయణరెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ ,…

భూపాల్‌పల్లిలో దొంగ అరెస్టు

వరంగల్‌; భూపాలపల్లిలో చోరీలకు పాల్పడుతున్న ఆరోపణలపై వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనుమానిత దొంగ నుంచి ల్యాప్‌టాప్‌, రెండు తులాల బంగారంతో పాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

‘కన్నెధార గనులపై సర్వే చేయించండి’

హైదరాబాద్‌; కన్యెధార లీజు వ్యవహారంలో శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ ఇతర జిల్లా సిబ్బంది లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఇవాళ కేసును విచారించిన కోర్టు కన్నెధారలో గ్రానైట్‌ గనులున్న భూములను సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు…

సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరు

హైదరాబాద్‌;జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏపీఐఐసీ అధికారులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో సంస్థ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి సీబీఐ అధికారుల ముందు హాజరై విచారణకు సహకారిస్తున్నారు

హౖటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌; ఖానాపూర్‌ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైóైదరాబాద్‌, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నగర బులియన్‌ మార్యెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 27,200 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,100గా ఉంది.కిలో…