Sunday, 22 November 2026

హైదరాబాద్

ఏపీ భవన్‌లో సిఎంని కలిసిన దుగ్గల్‌

న్యూఢీల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హో శాఖ మాజీ కార్యదర్శి వి. కె. దుగ్గల్‌ గురువారం ఏపీ భవన్‌లో కలిశారు. వీరిద్దరి మధ్యపలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే వి. కె. దుగ్గల్‌ గతంలో ప్రత్యేక తెలంగాణ…

ముషారఫ్‌ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యింది. బెయిల్‌ పొడిగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సింధ్‌ కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో ముషారఫ్‌ ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతుండగానే ముషారఫ్‌ కోర్టు…

మక్కామసీదు కేసులో ఎస్‌ఐఏకు ఊరట

హైదరాబాద్‌,జనంసాక్షి: మక్కామసీదు బాంబు పేలుళ్లలో కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన లోకేంద్రశర్మ, దేవేంద్రగుప్తాలకు గతంలో నాంపల్లి కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. గతంలో…

వీరులపాడు నుంచి షర్మిల పాదయాత్ర

నందిగామ, జనంసాక్షి: కృష్ణజిల్లాలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గురువారం ఆమె నందిగామ నియోజకవర్షం వీరుపాడు నుంచి 124వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. పల్లాంపల్లి, ఉడుములూరు, కొనటమట్కూరుల్లో ఈ రోజు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ఆర్‌ అభిమానులు, కార్యకర్తలు…

తెలంగాణవాదుల నిర్బంధం

మహబుబ్‌నగర్‌: కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర నేపథ్యంలో మానవపాడు, శాంతినగర్‌, ఒడ్డెపల్లిలో తెలంగాణ వాదులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు నిర్భంధించారు. డీసీసీ ఆధ్దర్యంలో మంత్రి డీకే అరుణ చేపట్టిన బస్సుయాత్రను తెలంగాణ వాదులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్‌…

కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ జిల్లా ్నపభుద్వ న్యాయవాధి ముత్తుకరుప్పన్‌ కోర్టులో…

కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ జిల్లా ్నపభుద్వ న్యాయవాధి ముత్తుకరుప్పన్‌ కోర్టులో…

టెక్సాస్‌లో పేలుడు, వందమందికి గాయలు

టేక్సాస్‌: అమెరికాలో మరో పేలుడు సంభవించింది. టెక్సాస్‌లొని ఓ ఎరువుల కంపెనీలో భారీ పేలుడు జరడటంతో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి…

ఇంకా దొరకని శ్రియ ఆచూకి

మహబుబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్న నాగరాజు-రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆగుకుంటున్న శ్రియను గుర్తు తెలియని వ్యక్తులు…

300 టన్నుల ఇనుప ఖనిజం సీజ్‌

బేతంచర్ల, జనంసాక్షి: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని తవిసికొండ గ్రామ సమీపంలో సర్వేనెంబరు 1019లో అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 300 టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్‌ చేసినట్లు జిల్లా భూగర్బ గనుల శాఖ రాయల్టీ అధికారి…