Sunday, 22 November 2026

హైదరాబాద్

వలసలకు డెడ్‌లైన్‌ వాస్తవమే: ఈటెల

హైదరాబాద్‌: వలసలకు డెడ్‌లైన్‌ పెట్టింది వాస్తవమేనని టీఆర్‌ఎస్‌ నేత ఈటల రాజేందర్‌ అంగీకరించారు. గడువులోపు వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వలసలపై తొందరపడబోమన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం సరైందికాదన్నారు. అన్ని పార్టీలు వలసలను ప్రొత్సహిస్తున్నామని అన్నారు.

సింగరేణికి బయ్యారం గనులివ్వాలి: కవిత

హైదరాబాద్‌: బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే సహించమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సింగరేణికి బయ్యారం గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని నినదించారు…

టీడీపీ విప్‌ జారీ చేయలేదు: కొడాలి నాని

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్‌ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అనంతరం నాని విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా…

‘తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చరు.’

తిరుమల: తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఈయన గురువారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకన్న ఆలయంలో వరుస అగ్ని ప్రమాదాలు…

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట…

కర్ణాటకలో 49 గనుల లైసెన్స్‌లు రద్దు

న్యూడిల్లీ: ఓఎంసీ కేసులో ఆంద్ర-కర్ణాటక సరిహద్దులు నిర్ణయించేంత వరకు మైనింగ్‌ నిషేధించాలని సుప్రీం కోర్టు గురువారం ఆతుశించింది. ఇందుకు సంబందించిన ఇరు రాష్ట్రల సరిహద్దు అంశంలో జోక్యం చేసుకోవాలని సర్వే ఆఫ్‌ ఇండియాకు కోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని 49…

భద్రాద్రిలో ప్రసాదం కొరత

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవాలను తిలకించేందుకు భక్తులు భద్రాద్రిని పోటెత్తారు. భక్తుల రద్దీగా తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఉదయం ఉష్ణగుండాల వద్ద వసతులు లేక భక్తులు అవస్థలు పడగా,…

మహశక్తి ఆలయంలో శ్రీసీతారామకల్యాణం

కరీంనగర్‌: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్‌ పట్టణ ప్రజలకు కనువిందు కలిగించేలామహశక్తి ఆలయంలో శ్రీసీతారామ కల్యాణం రేపు ఉదయం ఎనిమిది గంటలనుండి   మొదటగుని కల్యాణం పూర్తి అయిన అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించ వలెనని మనవి.తర్వాత అన్నదాన…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే లాభాల బాటలో పయనిస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 74 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.