Sunday, 22 November 2026

హైదరాబాద్

ఏడుకు చేరిన ఖమ్మం మృతుల సంఖ్య

ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మాయి గూడెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి వరంగల్‌ వెలుతున్న లారీ ఎదురుగా ఖమ్మం వైపు వస్తున్న ఆటోను…

చెక్కడు… చప్పరించేస్తాడు…!

ఈ వయసులో లాలీపాప్‌ చప్పరిస్తున్నాడని లోకువగా చూసేరు..ఇతడో శిల్పి… అయితే…శిల్పాలను చెక్కడు..చప్పరించేస్తాడు! సింగపూర్‌లోని చైనాటౌన్‌ వద్దకు వెళ్తె..మనకు కన్పిస్తాడు.పేరేంటో తెలియదు..కాని..డబ్బులిస్తే..మన మఖాన్ని తదేకంగా చూస్తూ..లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని..దాని మీద ఇలా చెక్కిపెడతాడు..సారీ..చప్పరించిపెడతాడు.ప్రస్తుతం ఈ లాలీపాప్‌ శిల్పికి సంబందించిన వీడియో…

అమెరికా జడ్జిగా భారతీయ-అమెరికన్‌ శ్రీనివాసన్‌?

వాషింగ్టన్‌: అమెరికాలోని ప్రతిష్టాత్మక వాషింగ్టన్‌ డి.సి అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్‌ న్యాయ కోవిదుడు శ్రీకాంత్‌ ‘శ్రీ’శ్రీనివాసన్‌ నియామకం దాదాపు ఖరారైంది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన సేనేట్‌ న్యాయ వ్యవస్ధ కమీటీ సమావేశంలో విపక్ష రిపబ్లికన్‌ సెనేటర్లు…

మృతుచెందిన యువతి ఆచూకీ గండిపేట వద్ద లభ్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: గండిపేట వద్ద మృతిచెందిన యువతి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు మాసబ్‌ ట్యాంక్‌కు చెందిన సానియాగా పోలీసులు గుర్తించారు. ఫంక్షన్‌కి వెళ్తానంటూ ఇంటి నుంచి కారులో బయలుదేరిన సానియా శవమైతేలడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. సానియా ఓ సంస్థలో…

మోర్సపూడి నుంచి షర్మిల పాదయాత్ర

నూజివీడు, కృష్ణాజిల్లాలో షర్మిల 118వ రోజు పాదయాత్ర ప్రారంభమైయ్యింది. నూజివీడు నియోజకవర్గంలోని మోర్సపూడి నుంచి ఆమె ఈ రోజు ఉదయం యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి ఆమె ఈరోజు యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి తుక్కులారు, నూజివీడు వరకూ…

230 పాయింట్ల నష్టంలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లకు మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆర్థిక ఫలితాల విషయంలో మార్కెట్‌ అంచనాలకు సుదూరంలో ఉండిపోయింది. ఫలితంగా కంపెనీ షేరు ధర ఒకే రోజు 16 శాతానికి నష్టపోయింది. 500 రూపాయల దాకా పడుతూ…

రైల్వేస్టేషన్‌లో లభ్యమైన రూ. కోటి విలువైన బ్యాగ్‌

ఖమ్మం, జనంసాక్షి:  రైల్వేస్టేషన్‌లో  రూ. కోటి విలువైన ఓ బ్యాగ్‌ లభ్యమైంది. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థికి ఈ బ్యాగ్‌ దొరకటంలో, అతడు రైల్వే పోలీసులకు అప్పగించాడు. అందులో నగదుతో పాటు, విలువైన పత్రాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ…

రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై పోలిసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా రెయిన్‌ పబ్‌ తెరచి ఉండటంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా…

వ్యాపారి హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల అరెస్టు

ఖమ్మం, జనంసాక్షి: హైదరాబాద్‌లో ఓ వ్యాపారి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ ఆర్మీ జవాను, హౌసింగ్‌ ఉద్యోగితో పాటు…

అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతుల వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌ పబ్‌లో యువతులు తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ దృష్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఓ ఛానల్‌ ప్రతినిధిపై దాడి చేశారు. గతంలో అనుమతి రద్దు…