Saturday, 14 November 2026

హైదరాబాద్

ముదిరాజు సొసైటీ చైర్మన్ అంజనేయులు మృతి

చేర్యాల (జనంసాక్షి) జులై 28 : చేర్యాల మండలం వేచరేణి గ్రామ ముదిరాజు సొసైటీ చైర్మన్ పోలబోయిన అంజనేయులు (42) అకస్మాత్తుగా మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లి తిరిగి…

భారత్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కల్తీ”

వాహన దారుల ఆందోళన.. డీజిల్ ట్యాంకు వాల్వ్ ద్వారా నీరు లోనికి వెళ్లింది : బంక్ యజమాని చేర్యాల (జనంసాక్షి) జులై 28 : ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు వచ్చిన ఘటన…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగేపల్లి గ్రామంలో వరద బాధితులకు బియ్యం పంపిణీ

 జనంసాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి ,అడవి సోమన్ పల్లి గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలకు మానేరు నది ఒడ్డున ఉన్న ఇళ్లలకు వాటర్ వచ్చి చాలా నష్టం జరిగింది.…

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవార్ రామారావు పాటిల్

భైంసా జనం సాక్షి జూలై27 నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని నంద్ గావ్, బీంబార్ గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరద ప్రవాహపు నీటి వల్ల గ్రామాల్లోకి వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని అంతేకాకుండా…

సత్వరమే సహయక చర్యలు చేపట్టాలి

– ఇసుక మేటలు వేసిన పొలాల్లో సర్వే చేయాలి – యుద్దప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా పునరుద్దరించాలి – జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్‌తో జెడ్పీ చైర్మన్‌ సమీక్ష జనంసాక్షి, మంథని : భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన…

విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టాలి – విద్యుత్ శాఖ ఎస్ఈ కి వినతి పత్రం సమర్పించిన ఎంపీపీ

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పది రోజుల నుండి భారీ వర్షాలు కురవడం వలన అనేక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం వల్ల విద్యుత్ అంతరాయం…

విద్యుత్ షాక్ తో రైతు ఈశ్వరయ్య మృతి.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు శుక్రవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. గ్రామానికి చెందిన ధర్నమోనీ ఈశ్వరయ్య (50) అనే రైతు తన…

పంచాయతీ కార్మికును విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు : ఐ ఎఫ్ టియు శివబాబు

తెలంగాణ గ్రామ పంచాయతి కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం…

మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రధాన్యం మంత్రి కొప్పుల..

=మహిళలపై హింస నివారణకు కృషి=మహిళా హెల్ప్ లైన్ 181 పట్ల అవగాహన =మహిళను వేధిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు =సఖి వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని ప్రారంభించిన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ…

ఇసుక మెటలతో, నీట మునిగిన పంటలను సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం అందించాలి – స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి , మంథని : అధిక వర్షాలు, బ్యాక్ వాటర్ తో పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చిన్న ఓదెల, పెద్ద ఓదెల, గోపాల్ పూర్ గ్రామములో మానేరు వాగు వల్ల ఇసుక మేటలు వేసిన పొలాలను రైతులతో…