అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు
అత్యంత గోప్యంగా తీహార్ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొన్న అఫ్జల్‌గురును శనివారం ఉరితీశారు.…

