Wednesday, 18 November 2026

హైదరాబాద్

త్వరలో తెలంగాణ ఏర్పడాలని ఎన్‌సీపీ కోరుకుంటోంది: శరద్‌పవార్‌

ఢిల్లీ: త్వరలో తెలంగాణ ఏర్పాడాలని ఎన్‌సీపీ కోరుకుంటోందని కేంద్రమంత్రి శరద్‌ పవార్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం మంచిది కాదని ప్రధాని మన్నోహన్‌ సింగ్‌కు చెప్పాను అన్ని శరద్‌పవార్‌ తెలియజేశారు.

మహిళల ప్రపంచ కప్‌ : నిలకడగా ఆడుతున్న భారత్‌

ముంబయి : మహిళల క్రికెట్‌ మహాసంగ్రామానికి తెర లేచింది. భారత్‌, వెస్టిండీన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ముంబయిలో ప్రారంభమైంది. టాన్‌ గెలిచిన వెస్టిండీన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి వికెట్లు నష్టపోకుండా…

తెలంగాణకు మద్దతు ప్రకటించిన శరద్‌పవార్‌

ముంబయి : తెలంగాణకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించారు. యూపీఏ సమన్వయ కమిటలో చర్చింది. తెలంగాణ సమస్యను పరిష్కారించాలని ప్రధానికి పవార్‌ సూచించారు. రాజకీయాల నుంచి తప్పుకునే…

ఛార్జీలు పెంచడం మా ఆఖరి ప్రత్యామ్నాయం : ఆర్టీసీ ఎండీ

హైదరాబాద్‌: ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తమ వద్దనున్న ఆఖరి ప్రత్యామ్నాయమని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ఈరోజు ఆయన సంస్థ ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి ముఖ్యమంత్రితోభేటీ అయ్యారు డీజిల్‌ ధర పెంపుతో  ఆర్టీసీపై…

జైల్లో జగన్‌ను కలిసిన జలగం, ఎంపీ సబ్బం

చంచల్‌గూడ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో జలగం వెంకట్రావు, అనకాపల్లి కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరి ఈరోజు ములాఖత్‌ సమయంలో భేటీ అయ్యారు. వీరికంటే ముందు భార్య భారతి…

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌: కేకే నివాసంలో తెలంగాణ ప్రాంత  కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై చిత్తశుద్ధితోనే రాజీనామాలు చేశామని ఎంపీ రాజయ్య తెలిపారు. ఏడుగురి రాజీనామా లేఖలను సోనియా…

డీఎడ్‌ అభ్యర్థుల ధర్నా, అరెస్టు

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట డీఎడ్‌ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. బీఈడీ అభ్యర్థులకు ఎన్‌జీటీలో అవకాశం కల్పించడంపై డీఎడ్‌ అభ్యర్థులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.

ఓఎంసీ, జగన్‌ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్‌ రెడ్డిలకు ఫిబ్రవరు 14 వరకు…

సహకార ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహకార ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో తమ ఓట్లను వేరేవాళ్లు వేశారని మదనపల్లెలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,880గా ఉంది. 22 క్యార్లె 10 గ్రాముల బంగారం ధర రూ. 29,200గా ఉంది. కిలో వెండి ధర రూ.…