కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశాం: షిండే
ఢిల్లీ: ముంబయి మారణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్ జాతీయుడు అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలియజేశారు. సుప్రీం కోర్టు ఖరారు చేసిన మరణశక్షపై కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను…



