Sunday, 15 November 2026

హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కోట పెద్ద స్వామి నియామకం…

భువనగిరి టౌన్ జనం సాక్షి: కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట పెద్ద స్వామి గారిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు నియమించారు ఈ సందర్బంగా డీసీసీ అధ్యక్షులు వరు…

మొక్కంపాడు తండా కి నాయక్, కారోబార్ ఎన్నిక

టేకులపల్లి, జులై 11( జనం సాక్షి ): బంజారాల సాంప్రదాయంగా అనాది నుండి వస్తున్న సాంప్రదాయంలో భాగంగా మొక్కంపాడు తండాకి నాయక్, కరోబార్ లను పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో నియామకం జరుపుకున్నారు. తండావాసులు అంతా ఒక దగ్గరకు చేరుకుని…

గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు టిడిపి మద్దతు

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచాలని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవదిక సమ్మె 6వ రోజుకు చేరుకున్నది.మంగళవారం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్…

రైతులను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరం – డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ : తెలంగాణ రైతులను కించపరిచే విధంగా రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా రైతులను…

ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో అభివృద్ధి పథంలో అలంపూర్ నియోజక వర్గం. అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

అలంపూర్ జూలై 11(జనంసాక్షి ) దేశ ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, దేశంలోనే ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అలంపూర్ శాసనసభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు. మంగళవారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే…

ఓబీసీల ఆత్మీయ సమావేశాన్ని,మౌన దీక్షను జయప్రదం చేయండి

కేసముద్రం:జూలై 11:జనం సాక్షి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించే ఓబీసీల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు,మాజీ రాజ్యసభ సభ్యులు వి హెచ్ హనుమంతరావు హాజరై,అనంతరం కేసముద్రం మండల కేంద్రంలో గాంధీ విగ్రహం…

ఐ.డి.ఏ.బొల్లారంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు

జిన్నారం జులై 11(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణరాష్ట్ర మాజీ అధ్యక్షులు మరియు కరీంనగర్ జిల్లా ఎం.పీ బండి సంజయ్ కుమార్ జన్మదిన…

పంచాయతీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి

టేకులపల్లి, జూలై 11 (జనం సాక్షి): గ్రామపంచాయతీ కార్మికులు ఉద్యోగులు గత ఆరు రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సమ్మెను విచ్చిన్నం చేయడానికి అనేక కుట్రలు,కుతంత్రాలు జరుగుతున్నాయి. ఉద్యమాలు బలహీన పరచడానికి అనేక…

బిచ్కుంద ఉర్దూ మీడియంలో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

బిచ్కుంద జులై 11 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యా బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తితో గడచిన రెండేళ్లుగా ప్రత్యక్ష తరగతులు…

ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వాక్యాలను వక్రీకరించడం సిగ్గుచేటు పోత్నక్ – రైతు వ్యతిరేకతను కప్పిపుచేందుకు టిఆర్ఎస్ కుట్ర 

భువనగిరి టౌన్ జనం సాక్షి :–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఉచిత విద్యుత్ పై మాట్లాడిన మాటలను…