పలువురికి ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం *
అలంపూర్ జూలై 8(జనంసాక్షి) * వడ్డేపల్లి మున్సిపాల్టీ పైపడు నందు క్రిస్టఫర్ వయసు 25 అనారోగ్యంతో బాధపడుతు శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం వారి ఇంటికి వెళ్లి వారి…










