బేగంపేట లో “కమ్యూనిటీ కాంటాక్ట్” ప్రోగ్రాం – 30 లీటర్ల గుడుంబా, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం – ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత : మంథని సీఐ సతీష్
జనంసాక్షి, రామగిరి : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామంలో శుక్రవారం మంథని సీఐ సతీష్ ఆధ్వర్యంలో ఎస్ఐ లు రవి ప్రసాద్, మధుసుదన్ రావు, రాణి, దివ్య ,…










