మహారాష్ట్ర మంత్రిని సన్మానించిన గాండ్ల దేవేందర్
స్టేషన్ ఘన్పూర్, జూలై 02, (జనం సాక్షి ) : మహారాష్ట్ర మంత్రి ధర్మారావు బాబాను గాండ్ల దేవేం దర్ శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. మహారాష్ట్ర రాష్ట్ర మంత్రిగా ధర్మారావు బాబా పదవి బాధ్యతలు స్వీకరించిన…










