వైద్యో నారాయణ హరి.. – లింగగిరి పిహెచ్ సిలో జాతీయ వైద్యుల దినోత్సవం
హుజూర్ నగర్ జులై 1 (జనంసాక్షి): వైద్యో నారాయణ హరి.. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ సన ను, ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. శనివారం…










