Sunday, 15 November 2026

హైదరాబాద్

ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి :మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లో గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా,…

రణరంగమైన శివ్వంపేట బిత్తరపోయిన డిఎల్పిఓ ఇరువర్గాల తోపులట

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన స్థలాన్ని శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఆక్రమించి, ఆ స్థలంలో చికెన్ విక్రయ షాపులు నెలకొల్పుతున్నట్లు అందుకు సంబంధించి, భూమి…

సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం.

అఫ్జల్ ఖాన్:శామీర్ పేట్, జనంసాక్షి :గురువారం ఉద్యమ కారులు, ప్రముఖ గాయకుడు , గిడ్డంగుల శాఖా చైర్మన్ సాయిచంద్ గుండె పోటుతో మరణించటంతో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ దిగ్బ్రాంతికి…

శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రం లో జాతీయ కెమేరా దినోత్సవం సందర్భంగా పూజలు నిర్వహించారు.

ధర్మపురి (జనం సాక్షి )వెరైటీ కెమేరా పూజలు ధర్మపురి లో వెరైటీ గా కెమేరా పూజలు ఫోటో కెమేరాకు అమ్మవారి రూపంలో ప్రత్యేక అలంకరణ ఛాయాచిత్ర యంత్ర దేవతా రూపంలో పూజలందుకున్న ఫోటో కెమేరా కెమేరా కు పంచామృతాలతో…

సాయిచంద్ అకాల మరణం రాష్ట్రనికే తీరని లోటు -ఎంపిపి స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 29 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహ అన్నారు. మండల పరిదిలోని ఎర్రవల్లి…

ఇల్లందు పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం.. ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోఈ గురువారం రోజు భారతీయ జనతా పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఇల్లందు పట్టణం లోని 3 వ వార్డు పోలింగ్ బూత్ నెంబర్ 116 బూతులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.భారత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల పరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను,విజయాలు,అభివృద్ధిపై కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేసి స్టిక్కర్లు అంటించి ఇంటిలోనే ప్రతి వ్యక్తికి తెలియచేయటం జరిగినది.మోడీ పాలనపై 90 90 90 20 24 నెంబరు కు మిస్డ్ కాల్ చేసి మద్దతుఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు మావునూరి మాధవ్,పట్టణ ప్రధాన కార్యదర్శి రేవళ్ల నాగరాజు నాయుడు,సీనియర్ నాయకులు మిరియాల వెంకటేశ్వర్లు,దోమల మహేశ్వర్ ఉపాధ్యక్షులు శివ కుమార్ ఖండెల్వాల్,మరియు బోడ సురేందర్ నాయక్ జిల్లా మహిళా మోర్చ పెద్దబోయిన సునీత యాదవ్,ఓ బీ సి మోర్చా నాయకులు జిల్లా కార్యదర్శి శాసనాల రామయ్య, కైరి వంశీధర్. గౌడ్,పట్టణ యువమోర్చా అధ్యక్షులు రెవళ్ళసందీప్ నాయుడు,ఓరుగంటి నర్సింహరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోఈ గురువారం రోజు భారతీయ జనతా పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా…

తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రివ్యూ సమావేశం నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షుడు

ధర్మపురి( జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం పిలుపుమేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు ధర్మపురి పట్టణ కేంద్రంలో ఎస్ హెచ్…

ఖమ్మంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్షను జయప్రదం చేయండి

పెనుబల్లి, జూన్29(జనం సాక్షి) జులై నెల 1న ఖమ్మం లో ఎం ఎస్ పి ఆద్వర్యంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్ష ను విజయ వంతం చేయాలని ఎం ఎస్ పి జాతీయ నాయకులు కొలికిపోగు వెంకటేశ్వరరావు…

ఉద్యమ గొంతుకకి ఇక సెలవు

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్రం ఉద్యమ గొంతులకి ఇక సెలవు రాష్ట్ర ఉద్యమ నాయకులు అణగారిన వర్గాలను అణచివేయబడిన వర్గాల కోసం కదం తొక్కి పదం పాడిన గొంతుక తెలంగాణ ఉద్యమ కెరటం రాష్ట్ర గిడ్డంగుల శాఖ…

మీరాక్షనే…మా బాధ్యత అంటూ కదం తొక్కిన ఎస్ఐ నగేష్

కొత్తగూడ జూన్ 29 జనం సాక్షి:ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర విభాగాల్లో నిరంతరం ఆటంకంగా ఉన్న ప్రధాన రోడ్డు…నర్సంపేట నుండి కొత్తగూడ వరకు రోడ్డు గుంతలతోప్రధానసమస్యగాఉంది.ఖమ్మం,ఇల్లందు,భద్రాచలం ప్రాంతాల నుండి వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు అదేవిధంగా వరంగల్ ఎంజీఎం…