Sunday, 15 November 2026

హైదరాబాద్

యాడారంలో సీఎం ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మహేందర్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :శనివారం శామీర్ మండలంలోని తుర్కపల్లి, యాడారం గ్రామంలో సిఎంఆర్ క్రికెట్ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మండల పరిధిలోని దాదాపు 20 గ్రామాల యువకులు పాల్గొననున్నారు . 24 వతేది మరియు…

ఇంటిఇంటికి బీజేపీ కరపత్రాలు

రుద్రుర్ (జనంసాక్షి):కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని విజయాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ మరో ముందడుగు వేసింది. ప్రధాని ప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని, ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ‘మహాజన్…

కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాహం అందజేత

బోయిన్ పల్లి జూన్ 24 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 2022 -23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థినిలకు బోయిన్పల్లి మండలం అనంతపల్లికి…

మందుబాబులకు అడ్డాలుగా పల్లె ప్రకృతి వనాలు * చిన్నారులకు… సీనియర్ సిటిజన్స్ కు ఆటంకాలు  పర్యవేక్షణ కరువు  సమాధానం దాటవేసి పలాయనం చిత్తగించిన మండల పంచాయతీ అధికారి

జనం సాక్షి/ కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. దాంతో పల్లె ప్రకృతి వనంలో సేద తీరేందుకు వస్తున్న సీనియర్ సిటిజన్స్, ఆటలు ఆడుకునేందుకు వస్తున్న చిన్నారులకు ఆటంకాలు…

ఏమయే ఏమయే తొమ్మిదో ప్యాకేజీ ఏమాయే… ఎగువ మానేరు వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన. ప్రభుత్వ నిర్లక్ష్యంపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 24. (జనంసాక్షి). ఏమయే ఏమయే తొమ్మిదో ప్యాకేజీ ఎమయే అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన నినాదాలతో గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య…

మోదీ తోనే సుస్థిరపాలన బిజెపి బచ్చన్నపేట మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి

బచ్చన్నపేట జూన్ 24 (జనం సాక్షి) భారతదేశంలో సుస్థిర పాలన ఒక మోడీతోనే సాధ్యమైతుందని బిజెపి బచ్చన్నపేట మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అన్నారు. శనివారంఇంటింటికి బిజెపి.. మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ…

కొమ్మూరి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభోత్సవం

బచ్చన్నపేట: జూన్ 24 (జనం సాక్షి)క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని పీసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు.బచ్చన్నపేట మండల కేంద్రంలో కొమ్మూరి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్…

యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధమ్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–:–ముదిరాజ్ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ముదిరాజ్…

జోగులాంబ గద్వాల జిల్లాకు బీసీ డిగ్రీ గురుకుల కళాశాలను ప్రకటించడం చాలా సంతోషకరం

గద్వాల నడిగడ్డ, జూన్ 24 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో శనివారము సీఎం కేసీఆర్ కి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా…

ఏ.ఐ.ఎస్.బి 73వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

జనం సాక్షి సైదాపూర్ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి 73 వ వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ సైదాపూర్ మండల కేంద్రములోని సోమారం మోడల్ స్కూల్ ఆవరణలో సైదాపూర్ మండల AISB నాయకులు బోళ్ల నవనీత్ ఆధ్వర్యంలో జరగగా…