Sunday, 15 November 2026

హైదరాబాద్

పట్టణ ప్రగతితో సర్వాంగ సుందరంగా పట్టణం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి ) పట్టణ ప్రగతి కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు అన్ని సర్వాంగ సుందరంగా మారాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు…

తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా పంచాయతీ కార్మికులకు సన్మానం చేసిన రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్ మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షి వికారాబాద్ నియోజకవర్గం లోని మోమిన్ పేట మండల పరిధిలోని చిన్నకోల్కుందలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి సురేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు పూలమాలలు వేసి, శాలువాలా కప్పి ప్రగతిపత్రాలతో సన్మానించారు. పల్లె ప్రగతిలో. పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని సర్పంచ్ సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుమిత్ర, లలిత, సిద్ధప్ప, రాజు, రత్నమాల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షివికారాబాద్ నియోజకవర్గం లోని మోమిన్ పేట మండల పరిధిలోని చిన్నకోల్కుందలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి సురేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను…

వికారాబాద్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావును శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షివికారాబాద్ జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో శుక్రవారం మోమిన్పేట మండలం చిన్నకోల్కుంద గ్రామసర్పంచ్, తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కొనింటి…

ఉత్తమ సర్పంచ్ గా షేరి నరసింహ రెడ్డి

తూప్రాన్ జూన్ 16( జనం సాక్షి) ::: జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా యావపూర్ సర్పంచ్ సేరినరసింహ రెడ్డి ఎంపికై ఎమ్మెల్యే లు మదన్ రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా…

జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి

తూప్రాన్ జూన్ 16( జనం సాక్షి )::: మెదక్ జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ ర్ చేతుల మీదుగా ఉత్తమ…

ఉత్తమ జడ్పిటిసిగా… మేఘమాల సంతోష్ కుమార్.

జనం సాక్షి కొల్చారం మండల సభ్యురాలు ముత్యం గారి మేఘమాలను. శుక్రవారం నాడు. లాంచనంగా ఎన్నుకొని సేవ పత్రాన్ని అందజేశారు. దశాబ ఉత్సవాల్లో భాగంగా. మెదక్ జిల్లా కేంద్రంలో.నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి. మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్…

ఘనంగా తుంకుంట మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

 :శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం మొగుళ్ళ వెంకట్ రెడ్డి ఫంక్షన్ హలులో మహిళ సంఘాలు, పురపాలక కార్యాలయ సిబ్బంది వేసిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను చైర్మన్ రాజేశ్వర్ రావు అంద జేశారు. అనంతరం తుంకుంట వై…

 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ని అడ్డుకుంటాం..

వరంగల్ బ్యూరో, జూన్ 16 (జనం సాక్షి) వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ జిల్లా పోచమ్మైదన్ రత్న హోటల్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించగా పిసిసి సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్…

బిసి బందు కోసం కాంగ్రెస్ ఆందోళన

శుక్రవారం చెన్నూరు నియోజకవర్గ లో మందమర్రి మండలంలోని కాంగ్రెస్ పార్టీ మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో…. మందమర్రి తాసిల్దార్ కార్యాలయం ముందు బీసీ బందు రాష్ట్ర ప్రభుత్వం బీసీల పది లక్షల…

ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా యూనియన్.

బెల్లంపల్లి, జూన్ 16, (జనంసాక్షి )ఆటో డ్రైవర్ కుటుంబానికి బెల్లంపల్లి ఆటో యూనియన్ అండగా నిలిచింది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ దస్తగిరి ఇటీవల మరణించగా శుక్రవారం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్టా రామ్ కుమార్ దస్తగిరి…