పోతన శెట్టిపల్లి చెరువుల పండుగ .
జనం సాక్షి /కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువుల పండుగ పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ గడ్డమీద నాగరాణి నర్సింలు ఆధ్వర్యంలో బతుకమ్మలు బోనాల ఊరేగింపు…










