బజార్ హత్నూర్ చందునాయక్ తండా లో కార్డన్ & సెర్చ్ తనిఖీలు…
బజార్హత్నూర్ జులై 22( జనం సాక్షి):- ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని చందునాయక్ తండా (భూతాయ్)ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలనుసరం మంగళవారం రోజున ఉదయం గ్రామంలో బోథ్ సి.ఐ గురుస్వామి ఆధ్వర్యంలో కార్డన్…









