న్యాయానికి అంకితమైన జీవితం… మహాయోధుడి గౌరవం
జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం నిబద్ధత గలవారికి రావి నారాయణరెడ్డి పురస్కారం నిజమైన గౌరవం మా ప్రభుత్వం ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తోంది అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అన్నింటిలోకెల్లా ఇదెంతో…









