Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

క్రీడా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్తుంది

           క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి. జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం. నిజామాబాద్ బ్యూరో మార్చి 02 (జనంసాక్షి):-నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న…

బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

          సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ జిల్లా ఇంచార్జ్ డేగల జనార్ధన్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ…

బండారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి

        సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి. బూర్గంపహాడ్ మార్చి 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- సీపీఎం మాజీ మండల కార్యదర్శి, సీనియర్ నాయకులు అమరజీవి బండారు వెంకటేశ్వర్లు ఆశయాలను…

కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి

          ఏటూరునాగారం కల్లుగీత కార్మిక సంఘం ఉపాధక్షులు మెరుగు రఘు గౌడ్ ఆవేదన ఏటూరు నాగారంమార్చి 01 (జనం సాక్షి) .మండల కేంద్రంలో ని తాళ్లగడ్డ సమీపంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులుమెరుగు రఘు…

అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్

న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీం తీర్పుతో విదేశాలకు, కంపెనీలకు పెద్ద…

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..

` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్‌లో అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం…

బెంగాల్‌లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!

కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు…

బతుకులు బుగ్గి

` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిÖపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు ధాటికి దట్టంగా అలముకున్న పొగ ` 5 కి.మీ వరకు…

ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం విÖది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. విÖకు అండగా…

 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు

` టెహ్రాన్ అంతటా పేలుళ్ల మోత ` ఖమేనీ సహా పలు కీలక నేతల కార్యాలయాల సమీపంలో దాడులు ` పలువురు కీలక సైనిక, ప్రభుత్వాదికారుల మతి ` ఇరాన్‌లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మతి!…