సంక్రాంతికి సొంతూరికి ఆంధ్రోళ్లు..
` రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లు హైదరాబాద్(జనంసాక్షి): సంక్రాంతి పండుగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో ప్లలెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్ విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్ తో కిటకిటలాడుతున్నాయి.ఎవరైనా ఈ…










