ఆర్థికం అక్షరాస్యత ఎంతో అవసరం..
ప్రతి కుటుంబం ప్రతి ఖాతాదారుకు అక్షరాస్యత ఎంతో అవసరం అని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు.మంగళవారం దోమ మండల కేంద్రంలో ఏస్బిఐ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఖాతాదారులకు ఆర్థిక అక్షరాష్యత అనే అంశం పై…










