Sunday, 15 November 2026

నిజామాబాద్

దుబ్బ రాజన్న ఆలయ ఆదాయం దుబారా ?., ప్రతి ఏటా పర్నిచర్ కొనుగోలు ?.

సారంగపూర్ (జనంసాక్షి ) 22 అక్టోబర్   సారంగాపూర్ మండలం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ ఆదాయంను అధికారులు పొంతనలేని, ఖర్చుల పేరిట దుబారా చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆలయం కోసం వేలాది…

రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు.

ఊరుకొండ, అక్టోబర్ 22 (జనం సాక్షి): ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మరొకరికి స్వల్ప గాయాలైన సంఘటన ఊరుకొండ మండలంలోనీ ముచ్చర్లపల్లి – రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య శనివారం చోటుచేసుకుంది. స్థానికులు…

రసాభసాగా సర్వసభ్య సమావేశం..

ఆసరా పింఛన్ల కోసం అర్హుల ఆందోళన. – పనులు చేయకుంటే సర్పంచ్ సస్పెండ్ అంటారు. – బిల్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తారు. – ఇదెక్కడి న్యాయం సారు అంటున్న అధికార పార్టీ సర్పంచులు. – ప్రభుత్వ సంపదను కాపాడేది…

తెరాస అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యువనాయకుల కృషి

బిచ్కుంద అక్టోబర్ 22 (జనంసాక్షి) మునుగోడు నియోజకవర్గంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గ గ్రామాలు రవిగూడెం, జమస్థానపల్లి, సనబండ, జక్కవారి గూడెం తదితర గ్రామాల ఓటర్లు హైదరాబాద్ లో నివసిస్తున్న వారిని కలిసి…

బచ్చన్నపేట టిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

బచ్చన్నపేట అక్టోబర్ 22(జనం సాక్షి)గౌరవ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మునుగోడు నియోజకవర్గం లోని నాంపల్లి మండల్ నర్సింహులగూడెంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగిందని బచ్చన్నపేట . టీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు…

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర

రఝునాధపాలెం :22 అక్టోబర్(జనం సాక్షి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు, పీసీసీ మెంబర్ ఎండీ.జావిద్…

ఎమ్మెల్యే సమక్షంలో కిటకిట రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 22(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన కిటకిట రాజు ఎలియాస్ పెసరి రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలను శనివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో…

పొంచి ఉన్న ప్రమాదం

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు సమస్యను పరిష్కరించాలన్న ప్రయాణికులు శంకరపట్నం,జనంసాక్షి, అక్టోబర్ 22: రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్…

ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ జయంతి

మల్దకల్ అక్టోబర్ 22 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారము ఆయన విగ్రహానికి ఎంపీపీ రాజారెడ్డి,సర్పంచ్ యాకోబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

నిఘా నీడలో శివాయపల్లి

పెద్దశంకరంపేట్ /జనంసాక్షి అక్టోబర్ 23, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి.. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు శనివారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివాయపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా…