తోటి విలేకరి తండ్రి భౌతికకాయాన్ని పరామర్శించిన విలేఖరులు
మునగాల, అక్టోబర్ 22(జనంసాక్షి): మునగాల మండలంలో ఓ దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్న లంజపల్లి నాగబాబు తండ్రి లంజపల్లి గుర్వయ్య (80) శనివారం తెల్లవారుజామున మరణించాడు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహానికి మునగాల గ్రామంలోని వారి నివాసంలో పూలమాలలు…










