Sunday, 15 November 2026

నిజామాబాద్

ఎల్ వో సి లెటర్స్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.20. మండల పరిధిలోని పాలెం వెలుగొండ గ్రామాలకు చెందిన    యశోదమ్మ రెండు లక్షల రూపాయలు గోవర్ధన్ రెడ్డి కి ఒక లక్ష యాభై వేల రూపాయలు మెరుగైన వైద్యం చేయించకోవడానికి ఎమ్మెల్యే మర్రి…

ధరణి సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి)ధరణి సమస్యలు పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ పేర్కొన్నారు.శనివారం ఆయన సమావేశం లో మాట్లాడుతూ జహీరాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో ధరణి మూలంగా పట్టా దర్…

జహీరాబాద్ పోలీసులకు మజ్లిస్ పార్టీ ఫిర్యాదు

జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి) మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ భారత్ నగర్ తంగడ్ పల్లిలో కొందరు అగంతకులు రాత్రి చీకటిలో మజ్లిస్ వార్డు కార్యాలయం జెండా పైపును పగలగొట్టి పోస్టర్‌ను చింపివేశారు. సమాచారం అందుకున్న మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షులు…

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి):భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 78వ జయంతి వేడుకలను జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రిలో…

శ్రీ నారాయణ హై స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ నారాయణ హై స్కూల్ లో శుక్రవారం నాడు కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిన్నారులతో కృష్ణుని వేషం,గోపికలుగా వేషాలు వేయించి నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాయి.అనంతరం ఉట్టిని పైకి…

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(19):రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన మగ్ధం రాములు తండ్రి పేరు చిన్నయ్య వయసు 40 సంవత్సరాలు బలవన్మరణం  చెందినట్లు ఎస్సై నవీద్ తెలిపారు  మృతుని వివరాల్లోకెళ్తే  వృత్తి రీత్యా  లారీ డ్రైవర్…

బొప్పాపూర్ నివాసికి మాల్యాద్రి రెడ్డి ఆర్థిక సహాయం

రుద్రూర్ (జనంసాక్షి): బొప్పాపూర్ గ్రామానికి చెందిన నామ్ సాయిలు కొద్ది రోజుల క్రితం చనిపోయారు. ఆయన కుటుంబనికి బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి ఆర్ధిక సహాయంగా 5000 రూపాయలను వారి కుటుంబానికి అందించారు. ఈ విషయన్నీ తన దృష్టికి…

ఘనంగా లూయిస్ డాగురే జయంతి వేడుకలు.

ఫోటో రైటప్: కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఫొటోగ్రాఫర్లు. బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి) కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే 183 జయంతి వేడుకలను నెన్నెల మండల కేంద్రంలో ఫొటోగ్రాఫర్లు, విడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా…

ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

దౌల్తాబాద్ ఆగష్టు 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవ దినోత్సవ సందర్భంగా ఐకెపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి ఇందుప్రియలు శివలక్ష్మి,రెండవ బహుమతి లింగరాజుపల్లి సంగీత, మూడో బహుమతి…

కాంటిజెంట్ వర్కర్ల వేతనాలను విడుదల చేయాలి

ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా జూలూరుపాడు, ఆగష్టు 19, జనంసాక్షి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంటిజంట్ వర్కర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన…