*లింగంపేట్ లో అటల్ బీహార్ వాజ్పేయికి ఘననివాళి
లింగంపేట్ 16 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండల కేంద్రంలోని భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్పేయి 4 వర్ధంతి ఘనంగా నిర్వహించినట్లు బిజేపి మండల అద్యక్షుడు జక్సాని దత్తురాములు తెలిపారు.అటల్ బీహర్ వాజ్పే చిత్రపటానికి…










