రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ధర్నా చేసిన గోపాల్ పేట కాంగ్రెస్ నాయకులు
గోపాల్ పేట్ జనం సాక్షి జూలై (29) గోపాల్ పేట్ గ్రామంలోని రైతుల విద్యుత్తు సమస్యల ను పరిష్కరించాలని గ్రామ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ధర్నా చేశారు ఈ సందర్భంగా గ్రామ …










