Sunday, 15 November 2026

నిజామాబాద్

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

లింగంపేట్   జూలై (జనంసాక్షి)  విఆర్ఏల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మంగళవారం లింగంపేట్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా భారతీయ జనత పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా లింగంపేట్ బిజెపి మండల అధ్యక్షుడు…

శాకంబరి దేవిగా దర్శనం ఇచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ.

తాండూరు జులై 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆలయ ఆర్చకులు శాంకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవారం ఆషాడ మాసం…

దోమల నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ.

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తాండూరు జులై 26(జనంసాక్షి)వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని మంబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ వేల్లడించారు. మంగళవారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్…

జిల్లా వైద్యాధికారి అత్యవసర సమావేశం.

ములుగు జిల్లా బ్యూరో, జూలై 26(జనంసాక్షి):- ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ములుగు వారి చాంబర్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే వైద్యాధికారులతో, వైద్య సిబ్బందితో డాక్టర్ అప్పయ్య సమావేశము నిర్వహించడం జరిగింది. ఇందులో డాక్టర్…

ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న కాగ్నా గంగమ్మకు ప్రత్యేక పూజలు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు జులై 26(జనంసాక్షి) రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాగ్నా గంగమ్మ తల్లి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. తాండూర్ కగ్నా నది ఒడ్డున ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న సందర్భంగా మంగళవారం మాజీ…

రెండో రోజుకు చేరిన విఆర్ఏ ల నిరవధిక సమ్మె

జుక్కల్, జూలై26,జనం సాక్షి, కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల తహాసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన విఆర్ఏల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా పెద్ద కొడప్ గల్ మండల విఆర్ఏ ల…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, జనంసాక్షి (జులై 26): బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇ అన్నారు మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆషాడ మాసం సందర్భంగా ఆరెకటిక సంఘం,…

సోంపూర్,టాక్లి,వల్భాపూర్ గ్రామాలను కోటగిరి మండలంలోనే కొనసాగించాలిని కోరుతూ అర్.డి.ఓ కి వినతి పత్రం అందజేత

కోటగిరి జూలై   జనం సాక్షి:- కోటగిరి మండల పరిధిలోని పోతంగల్ గ్రామాని నూతన మండల కేంద్రంగా ఎర్పాటు చేయాలని పోతంగల్ గ్రామం,దాని సమీప గ్రామాల ప్రజలు గత కొన్ని ఎండ్లుగా చర్చలు,సమ్మెలు,దీక్షలు నిర్వహిస్తున్నారు.తెరాస ప్రభుత్వం రెండు సార్లు పరిపాలన…

ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు – 3వ రోజు*

*28 ఏళ్ల మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలని కేంద్ర  ప్రభుత్వానికి డిమాండ్* ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్వీనర్ మాతంగి చిరంజీవి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్…

*నష్టపోయిన పంట పొలాలను సందర్శించిన పేద్దోళ్ల గంగారెడ్డి*

బాల్కొండ జూలై 24(జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ  మండలం బోదేపల్లి గ్రామానికి  మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి పంట పొలాలను సందర్శించరు .అధిక వర్షాల వల్ల వందల ఎకరాలు నీట మునిగిన, నష్టపోయిన పంటలను సందర్శించి…