Sunday, 15 November 2026

నిజామాబాద్

జిఎస్టి పై తెరాస నాయకుల నిరసన

ఏర్గట్ల జులై 21 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, వంటి ఎన్నో నిత్యవసర వస్తువులను  జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం పై టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం…

నిరసన దీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

లింగంపేట్ 21 జూలై (జనంసాక్షి) సోనియాగాంధీని ఈడి అక్రమ అరెస్టు చేయడం దౌర్జన్యమైన చర్యఅని లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్ అన్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతు గురువారం సోనియాగాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్…

బాల్కొండలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం*

బాల్కొండ జులై 21 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాల్కొండ…

: కోటగిరి మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఢిల్లీలో ఈ.డి కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్లో నిరసన దీక్షకు వెళ్ళే క్రమంలో…

పోలీస్ స్టేషన్ లో హరితహారం కార్యక్రమం

జనంసాక్షి  రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హరితర కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది 20 మొక్కలు నాటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు అనంతరం రాజంపేట్…

రాజంపేట్ మండల కాంగ్రెస్ నాయకులు అరెస్ట్

జనం సాక్షి. రాజంపేట్  తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీపై రాహుల్ గాంధీ ఈడీ పేరుతో మోడీ చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్ నుండి ఈడి ఆఫీసుకు పాదయాత్ర చేయడానికి వెళుతున్న రాజంపేట్ మండల కాంగ్రెస్…

మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన అమృతం. అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-నీటిలోని లవణాల శాతం,క్లోరినేషన్ పక్రియ,నీటి పి.ఎచ్ లెవెల్స్, టి.డి.ఎస్ పర్సంటేజ్ వంటి అంశాలపై మిషన్ భగీరథ అధికారులు కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు,పంచాయతి సిబ్బందికి గురువారం రోజు టెస్టింగ్ డ్రైవ్…

ఈడి విచారణకై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు గాంధారి

_గాంధారి జనంసాక్షి జులై 21 నేటి రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ ని ఈడి విచారణ పేరిట వేధించడాన్ని ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ED కార్యాలయం ముందు…

ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

 ఏర్గట్ల జూలై    (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై ఎస్ఐ కోరేడే రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజు మాట్లాడుతూ రోజు రోజుకు…

పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన సహకార సంఘం చైర్మన్

ఫోటో రైటప్, 20 బీడీఎన్, పుస్తకాలను అందిస్తున్న సహకార సంఘం చైర్మన్ అల్లే జనార్దన్ బోధన్, జూలై   ( జనంసాక్షి ) :  బోధన్ మండలం సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిచిన పాఠ్య…