తెలంగాణ ఆదర్శ కళాశాల మరియు పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, అంబం(ఆర్) గ్రామంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ పదవ తరగతి ఫలితాలలో వంద మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 99 శాతం ఉత్తీర్ణత సాధించారని, నలుగురు…









