Sunday, 15 November 2026

నిజామాబాద్

పల్లె ప్రగతి కార్యక్రమం లో ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఆయిదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి యంయల్‌ఏ జాజాల సురేందర్  సదాశివనగర్ మండల కేంద్రంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య నిర్వహణలో శ్రధ్ధ వహించి మురికి కాలువలను శుభ్రంగా ఉంచాలని సంబందిత అధికారులను…

నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్

ఈ రోజు గాంధారి మండలం కోత్తాబాది తాండలో దుర్గం మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్  కూతురు వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్ వారితో పాటు గాంధారి…

ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు

రామారెడ్డి   జూన్ 3 (జనంసాక్షీ) ఘనంగా ఊరడమ్మ పండుగ వేడుకలు నిర్వహించామని గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు భరత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలోని…

ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

ఎల్లారెడ్డి లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎల్లారెడ్డి: 02  జూన్  (జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామ…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలుఎల్లారెడ్డి 2 జూన్ జనంసాక్షి (టౌన్) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ ఘనంగా…

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పిటిసి

ఏర్గట్ల జూన్ 2 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్,బట్టా పూర్  గ్రామాలలో  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడా ప్రాంగాణాన్ని జడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ…

క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ జాజాల సురేందర్ ____________________________________________

ఎల్లారెడ్డి  నియోజకవర్గ గాంధారి మండల హేమ్లానాయక్ తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌ.శ్రీ.పోచారం శ్రీనివాస్ రెడ్డి  మరియు ఎల్లారెడ్డి శాసన సభ్యులు గౌ.శ్రీ. జాజాల సురేందర్ గారు…

నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

రామారెడ్డి  జూన్ 1 (జనం సాక్షీ) నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సురేఖ ఒక ప్రకటనలో వెళ్లడించారు. ఈసందర్భంగా ఆమె తెలుపుతూ, రామారెడ్డి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…

రైతుల గురించి ఆలోచించేది కెసిఆర్‌ మాత్రమే

కేంద్రం తీరుతో అనేక విధాలుగా నష్టం తెలంగాణలో బంగారు పంటలు పండేలా ప్రణాళికలు మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఇంతకాలం దేశంలో కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు లూటీ అవుతున్నా అన్నదాతలను మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవు. కేంద్రం…

త్వరలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి,కేటీఆర్ చేతుల మీదుగా అనాధ పిల్లల ఆశ్రమం ప్రారంభం

కోటగిరి మే 31 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో గుమ్మడి పౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఏడు కోట్ల వ్యయంతో తల్లిదండ్రులు లేని పిల్లల కొరకు అనాధ పిల్లల ఆశ్రమాని ఏర్పాటు చేశారని…