Saturday, 14 November 2026

నిజామాబాద్

జిల్లాలో ఎస్‌పిజి అధికారుల పర్యటన

ప్రధాని, రాహుల్‌ సభలతో ప్రత్యేక పరిశీలన రాహుల్‌ సభ భద్రతపై అధికారుల ఆరా నిజామాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల సభలతో పోలీసులు బిజీగా మారారు. నిజామాబాద్‌లో మంగళవారం ప్రధాని మోడీ సభతో ఎస్‌పిజి దళాలుప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందే వచ్చి భద్రతా…

కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ 

ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్‌ బోధన్‌, నవరబర్‌ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ సర్కారు ఏర్పాటు ఖాయమని ముఖ్యమరత్రి కేసీఆర్‌ కల్వకురట్ల చరద్రశేఖర్‌ రావ్‌…

బిజెపితో టిఆర్‌ఎస్‌ లోపాయకారి ఒప్పందం: మొయిలీ

నిజామాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీజేపీతో టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ ఆరోపించారు. నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ప్రజలను మోసం చేస్తున్నాయని…

కాంగ్రెస్‌ దుష్పచ్రారాలు నమ్మొద్దు

– బాబు మేధావైతే 24గంటల విద్యుత్‌ ఎందుకివ్వలేదు? – తెరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుంది – ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తాం – కూటమికి అవకాశమిస్తే రాష్ట్రం అంధకారమే – ప్రజాకూటమికి ఓటుతో బుద్ది చెప్పండి – బాల్కొండ…

తిరగబడ్డాం కాబట్టే..  తెలంగాణ వచ్చింది

– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం – ప్రాజెక్టులను అడ్డుకొనే చంద్రబాబుతో కాంగ్రెసోళ్లొస్తున్నారు – చంద్రబాబు పాలన తెలంగాణకు అవసరం లేదు – పట్టు వదిలితే మళ్లీ మనం అడుక్కుపోయినట్లే – ఓటుతో బాబుకు, కాంగ్రెసోళ్లకు బుద్ది…

కాంగ్రెస్‌ వస్తే.. జనరేటర్లు కొనుక్కోవాల్సిందే

  – రాష్ట్రాన్ని అంధకారంగా మార్చేస్తారు – నాలుగేళ్ల పడిన శ్రమ వృథా అవుతుంది – ఎన్నికల వేళ ఊరిలో లిక్కర్‌ లారీలు దిగుతున్నాయి – కార్యకర్తలను నాయుడు ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు – ప్రజలంతా అభివృద్ధిని చూసి…

గ్రామాల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఊరూరా ప్రచారం చేస్తున్న నేతలు నిజామాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): పల్లెలో పార్టీల ప్రచార జోరు పెరిగింది. అన్ని పార్టీలు సందడి సందడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి, గడపగడపకూ తిరుగుతూ తమనే గెలిపించాలంటూ అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల్లో అన్ని…

ఉమ్మడి జిల్లాలో 9స్థానాలపై టిఆర్‌ఎస్‌ గురి

26న మరోమారు కెసిఆర్‌ రాక నిజామాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఎన్నికల వేళ ఇందూరులో కేసీఆర్‌ సభలు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈనెల 26న మొదట నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి డిచ్‌పల్లిలో సభ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది…

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎంపి కవిత

నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంపి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి మంగి రాములు…

పుంజుకోనున్న వ్యవసాయ పనులు

సాగు ప్రణాళిక సిద్దం చేస్తోన్న అధికారులు నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈసారి అంచనాలకు మించి వరి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయాలన్నీ నిండుగా ఉండటం, భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో ధాన్యం ఉత్పత్తికి భరోసాగా ఉండేది. వరుసగా రెండేళ్ల…