Saturday, 14 November 2026

నిజామాబాద్

అభివృద్ది కోసం ప్రత్యేక కృషి : ఏనుగు

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా  తీర్చిదిద్దుకొవాల్సిన అవసరం ఉందని మ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో ఎంతో ఇబ్బందులకు గురి చేశారన్నారు. వారు అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేసి…

మిగులు బడ్జెట్‌ రాష్టాన్న్రి అప్పుల పాల్జేస్తున్నారు: కాంగ్రెస్‌

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ చూపిస్తే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చూపిస్తోందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. కేవలం  ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రజలపై లేదన్నారు.  ముఖ్యమంత్రి…

హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి

నిజామాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి  పిలుపునిచ్చారు. పచ్చదనంతో పకృతిని కాపాడాలని అన్నారు. జిల్లాలో అత్యధికంగా మొక్కలుపెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇందులో…

దళిత సిఎంపేరుతో దగా చేశారు: మందకృష్ణ

నిజామాబాద్‌,జూన్‌2(జ‌నంసాక్షి): దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్‌ దళితులను దగా చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు.  తెలంగాణ అవతరణ తరవాత…

నిధులు కొరత లేకుండా కళ్యాణలక్ష్మి అమలు

నిజామబాద్‌,మే31 : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు  నిధుల విడుదలతో ఇప్పుడు సమస్యలు లేకుండా పోయాయి. దీంతో ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి నిధులు అందచేస్తున్నారు. నిధుల లేమితో ఆగిపోయిందన్న అపప్రథ లేడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత,…

కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం

నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై బాధితులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన…

పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌

నిజామాబాద్‌,మే7(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల కష్టాలు తీరుతాయని రైతులు అంటున్నారు. రెండేళ్లయినా దీనిపై చలనం లేదన్నారు. బోర్డు ఏర్పాటుకు ఎంపి కవిత పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తమకు పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. …

కమ్యూనిస్టులపై కవిత వ్యాఖ్యలు సరికాదు: సిపిఎం

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కమ్యూనిస్టులపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను జిల్లా సిపిఎం కమిటీ ఖండించింది. కమ్యూనిస్టుల కన్నా కెసిఆర్‌  విప్లవం సాధించామని కవిత అన్నారు.  అయితే కమ్యూనిస్టుల పాత్రను ఏనాడూ భర్తీ చేయలేరని, వారిపోరాటాలను, త్యాగాలను ఎవరు కూడా పూడ్చలేరని…

రాష్ట్రం సస్యశ్యామలం కావడం విపక్షాలకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి  కెసిఆర్‌ పట్టుబట్టి గోదావరి జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ కృషికి తోడు విపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని, ఆంధ్రా నేతల తీరును అడ్డుకోవాలని…