కరువు సమస్యలపై 27న మండల కేంద్రాల్లో ధర్నా: డిసిసి
నిజామాబాద్,ఏప్రిల్25: బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం తప్ప టిఆర్‌ఎస్ చేస్తున్నదేవిూ లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతోనే సరిపోయిందన్నారు. ఇలా చేర్చుకోవడం వల్ల…


