Saturday, 14 November 2026

నిజామాబాద్

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది విద్యార్థులకు గాను 76 మంది మాత్రమే హాజరవుతున్నారని ఉపాధ్యాయులు ఆయనకు…

డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుంది: షబ్బీర్‌ అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై సోమవారం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ ఏర్పడుతుందని షబ్బీర్‌ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్‌

నిజామాబాద్‌: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్‌ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చీ అబద్దాలని అన్నారు. ప్రజలను,…

లగడపాటిది కృత్రిమ పోరాటం: హరీష్‌రావు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లగడపాటి రాజగోపాల్‌, రాయపాటిలది కృత్రిమ పోరాటమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. వంద ఎకరాల వక్స్‌బోర్డు భూములను ఆక్రమించిన లగడపాటి తెలంగాణను అడ్డుకుంటున్నారని హరీష్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన          ఇరు ప్రాంతాల ప్రజలకు క్షేమం అని ఆయన…

విడిపోయి ఒకటిగా బతుకుదాం:షబ్బీర్‌అలీ

నిజామాబాద్‌,(జనంసాక్షి): కలిసి విడిపోదాం, ఒకటిగా బతుకుదామని సీమాంధ్రప్రాంత ప్రజలకు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ సూచించారు. హిందీ మాట్లాడే వారికి  9 రాష్ట్రాలు ఉన్నాయని, తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే నష్టము లేదన్నారు. 1956 కు ముందున్న హైదరాబాద్‌…

పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

సిరికొండ: మండలంలోని సత్యశోధక పాఠశాలకు చెందిన నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ విద్యార్థులు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన పాఠశాల ప్రిన్సిపల్‌ నరసయ్య మాట్లాడుతూ మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణ కోసం…

పాదయాత్ర చేపట్టిన తెదేపా ఎమ్మెల్యే :హనుమంత్‌ షిండే

నిజాంసాగర్‌ : జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎరిగి గ్రామం నుంచి జుక్కల్‌ మండల కేంద్రం వరకు జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే బుధవారం పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎరిగి నుంచి జుక్కల్‌ వరకు గల నాలుగు కిలోమీటర్ల రహదారికి…

బస్సు ట్రిప్పులను పెంచాలని డిమాండ్‌ చేస్తూన్న : విద్యార్థులు

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలం పోసానిపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచాలని మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి తమ గ్రామానికి రోజుకు పది ట్రిప్పుల చొప్పున బస్సులు తిప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.…

వ్యాపారి ఇంటిలో నగదు అపహరించిన దుండగులు

కామారెడ్డి : కామారెడ్డి అశోక్‌నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యాపారి ఇంటిలో అదివారం అర్థరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి నుంచి నాలుగున్నర తులాల బంగారం, 10తులాల వెండి వస్తువులు, రూ. 8వేల నగదుతో పాటు…

యువతులపై కత్తులతో దాడి చేసిన మహిళ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ఇద్దరు యువతులపై స్వరూప అనే మహిళ కత్తులతో దాడి చేసింది. ఈ ఘటన నిజాంసాగర్‌ మండలం గర్గోల్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు యువతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు స్వరూపను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు…