Saturday, 14 November 2026

నిజామాబాద్

అక్బరుద్దీన్‌కు రెండురోజుల కస్టడీ

నిజామాబాద్‌, జనవరి 30 (): మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై దాఖలైన పిటి వారెంట్‌పై కస్టడీ కోరిన పోలీసులకు బుధవారం జిల్లా జడ్జి రెండురోజుల పాటు అనుమతించింది. నగర పోలీసు అధికారి సైదులు అక్బరుద్దీన్‌ను…

విలేకరి ఆత్మహత్యపై జేఏసీ నాయకుల మౌన ప్రదర్శన

నిజామాబాద్‌, జనవరి 30 (): నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన రాములనే విలేకరికి జేఏసీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం ధర్నాచౌక్‌లో జేఏసీ నాయకులు గోపాల్‌శర్మ, ప్రభాకర్‌, భాస్కర్‌, రాము, పిడిఎస్‌యు విద్యార్థులు నల్లబ్యాడ్జిలు ధరించి…

కాంగ్రెస్‌ భవన్‌ ఎదుట ఉద్రిక్తత

నిజామాబాద్‌, జనవరి 30 (): రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి పాల్పడుతున్న పిడిఎస్‌యు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో జరిగింది. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న సోనియా, రాహుల్‌గాంధీలకు వ్యతిరేకంగా నగర పిడిఎసీయు విద్యార్థులు…

చోరీకి యత్నించి దుకాణానికి నిప్పు

నవీపేట : నిజామాబాద్‌ జిల్లా నవీపేటలోని రామనాధం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి నిప్పు పెట్టారు. నిన్న రాత్రి తలుపులు పగలగొట్టి దుకాణంలోకి దొంగలు ప్రవేశించారు. అయితే నగదు  దొరక్కపోవడంతో దుకాణానికి నిప్పు పెట్టి వెళ్లారు. ఈ…

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ రాస్తారోకో

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట పిడిఎస్‌యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.బి రవి మాట్లాడుతూ…

తెలంగాణకు కేంద్రప్రభుత్వం మళ్లీ మోసం

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణకై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని ఆరోపిస్తూ నగరంలోని బస్టాండ్‌ ఎదుట మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించడమే కాకుండా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఎబివిపి…

ఆజాద్‌ దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణపై వ్యతిరేక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ఆజాద్‌ దిష్టిబొమ్మను కోర్టు ఎదుట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్బంగా టిజేఏసి చైర్మన్‌ గోపాల్‌ శర్మ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు…

తెలంగాణపై మోసపూరిత వైఖరిని ఎండగడదాం

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్ర హోం శాఖమంత్రి షిండే, మరోమంత్రి ఆజాద్‌లు చేసిన ప్రకటన మోసపూరితంగా ఉందని భారతీయ జనాతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి ఆరోపించారు. సోమవారం బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

నేటి నుండి బోదకాల వ్యాధి నిర్మూలనకు ఉచిత మందుల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 28 (): బోదకాల వ్యాధి నిర్మూలనకు ఈ నెల 29 నుంచి 31వ తేదీవరకు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరినాథ్‌, జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య తెలిపారు. మూడు…

కలెక్టరేట్‌ ఎదుట కులసంఘాల జెఎసి ధర్నా

నిజామాబాద్‌, జనవరి 28 (: కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మోసపుచ్చుతుందని నాలుగున్నర కోట్ల ప్రజలను గౌరవించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ కులసంఘాల జెఎసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగారెడ్డి సీనియర్‌…