ముఖ్యాంశాలు

భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ …

సిద్దిపేట జిల్లాలో విషాదం

` నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు సిద్దిపేట(జనంసాక్షి):సరదాగా, ఆనందంతో పండగ జరుపుకోవాల్సిన సమయంలో తీవ్ర విషాదం నింపింది. బతుకమ్మ పండగ 9 తొమ్మిది రోజుల …

ప్రతీ పంటకు బీమా కల్పిస్తాం

` వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు ` ఎరువుల సమస్యను తీర్చింది మోడీనే: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): మోడీ సర్కార్‌ …

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోవైపు అందరిచూపు

అభ్యర్థుల మొదలు అట్టడుగువర్గాలదాకా ఆసక్తి మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసే అవకాశం నేడు ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్‌ గులాబీ దళపతి ఎంట్రీతో ఒక్కసారిగా …

58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ …

బీఆర్‌ఎస్‌లోకి రండి

` పొన్నాలకు కేటీఆర్‌ ఆహ్వానం ` నేడు సీఎంను కలిసే అవకాశం ` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు …

హమాస్‌ కీలక కమాండర్‌ హతం

డ్రోన్‌ దాడిలో చంపేశాం : ఐడీఎఫ్‌ గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్‌ సైన్యం పౌరులు వీడివెళ్లాలంటూ ఆదేశాలివ్వడంపై ఐరాస అభ్యంతరం గాజా, అక్టోబర్‌14 (జనంసాక్షి) గత శనివారం …

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి …

12వ తరగతి వరకు ఉచిత విద్య

` స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు ` మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ మాండ్లా(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు …

కాంగ్రెస్‌కు పొన్నాల గుడ్‌బై..

` ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ` ఇకపై నేను భరించలేను..అందుకే ఈ నిర్ణయం: లక్ష్మయ్య ` ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):  పీసీసీ …