Tuesday, 10 November 2026

బిజినెస్

అమెరికాలో మనోళ్లు ఐక్యంగా ఉండాలి

– ‘ఆట’ సభ్యులకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏటీఏ(అటా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారీ, ట్రస్ట్‌ మెంబర్‌ లక్ష్మణ్‌ అనుగు కలిశారు. జులై 1 నుంచి 3 వరకు చికాగోలో జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌…

హస్తినకు చేరుకున్న ఉత్తరాఖండ్‌ రాజకీయం

డెహ్రాడూన్‌,మార్చి21(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో  నెలకొన్న రాజకీయ సంక్షోభం  మరింత ముదురుతోంది.  కాంగ్రెస్‌ సారధ్యంలోని  ప్రభుత్వం ఎదుర్కొంటున్న  తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో  రాజకీయ సవిూకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ   వివాదం  దేశ  రాజధాని నగరం ఢిల్లీకి  చేరుకుంది …

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతభత్యాలు పెంపు

హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు విషయమై శాసనసభ్యుల సౌకర్యాల (ఎమినిటీస్‌) కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పింఛనుపై చర్చించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు…

తెలంగాణ ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

– 9 ప్రాజెక్టులను చేర్చండి – పీఎంకేఎస్‌వైై కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌ న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి):తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌ వై) సబ్‌ కమిటీ సమావేశంలో విజ్ఞప్తి చేశామని మంత్రి హరీష్‌…

కరువు మార్గదర్శకాలకు చట్టబద్ధత కల్పించాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ జగిత్యాల మార్చి20(జనంసాక్షి): కరువు  మండలాల ఎంపిక కోసం రూపోందించిన మార్గదర్శకాలను చట్టబద్దత కల్పించాలని అప్పుడే నష్టపోయిన రైతులను సక్రమంగా నష్టపరిహారం అందుతుందని ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. అదివారం స్థానిక ఎస్పారెస్పి గెస్ట్‌హజ్‌లో ఏర్పాటు…

మన కళ సాకారం కాబోతోంది

– నాటి ఆనందం మళ్లీ కలిగింది – రైతులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ ఎండాకాలంలోనే నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి…

ముస్లిం యువకులను ఉరితీసిన కేసులో ఐదుగురి అరెస్టు

లాతేహర్‌,మార్చి20(జనంసాక్షి):జార్ఖండ్‌లోని లాతేహర్‌ జిల్లాలో ఇద్దరు ముస్లింలను ఉరేసి చంపిన కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అనూప్‌ బర్తరారు తెలిపారు. పశువుల…

భావవ్యక్తీరణ, మాట్లాడే స్వేచ్ఛ ఉంది

– జాతీయ వాదానికి లోబడి ఉండాలి – అరుణ్‌ జైట్లీ న్యూదిల్లీ,మార్చి20(జనంసాక్షి):తాము భావవ్యక్తీకరణకు, మాట్లాడే స్వేచ్ఛకు మద్దతిస్తామని.. అయితే అదే సమయంలో జాతీయ వాదానికీ తమ మద్దతు ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పార్టీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌…

రైతుల ఆదాయం పెంచుతాం

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మార్చి19(జనంసాక్షి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని సంకల్పించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యమన్నారు. శనివారం దిల్లీలో నిర్వహించిన కృషీ ఉన్నతి మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మోదీ…

కాలం లేదు సరే.. పండిన పంటకు ధరెందుకు లేదు?

– రైతుల పక్షాన పోరాడుతాం – తొందరపడి ఆత్మహత్యలొద్దు కోరుట్ల టౌన్‌, మార్చి19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దుర్భరంగా ఉన్న రైతుల పరిస్థితికి ప్రభుత్వం కాలం లేదని సమాధానం చెబుతుందని, మరి ఈ కరువు కాలంలోనూ పండిన అరకొర…