బిజినెస్

సీఎం కేసీఆర్‌తో శరద్‌ పవార్‌ భేటీ

హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. శరద్‌ పవార్‌ కు సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. …

2019లో కాంగ్రెస్‌దే అధికారం

– దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్‌ సింగ్‌ …

కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం నుంచి పైప్‌లైన్‌

మెదక్‌,జనవరి12(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసే పనిని అధికారులు ఇవాళ చేపట్టారు. జగదేవ్‌ పూర్‌ …

రెండోరోజు సల్వీందర్‌ను విచారించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):  పంజాబ్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ రెండోరోజు ఎన్‌ఐఏ  ఎదుట హాజరయ్యారు. ఆయనకు  లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా …

జల్లికట్టుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):తమిళనాడు జల్లి కట్టు రాజకీయానికి మళ్లీ బ్రేక్‌ పడింది. రాజకీయ పార్టీల డిమాండ్‌ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ ను సుప్రింకోర్టు …

సల్వీందర్‌ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్‌కోట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌ పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ సోమవారం ఉదయం ఎన్‌ఐఏ ఉన్నత …

అఫ్జల్‌ గురూ కుమారుడు గాలిబ్‌ టాపర్‌

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్‌కో ట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోప ణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌ పూర్‌ ఎస్పీ స ల్వీందర్‌ సింగ్‌ సోమవారం …

కాంగ్రెస్‌ వైపు మెహబూబా చూపు

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): దివంగత జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా చూపు కాంగ్రెస్‌పై పార్టీ వైపు ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టత …

కాంగ్రెస్‌ వైపు మెహబూబా చూపు

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): దివంగత జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా చూపు కాంగ్రెస్‌పై పార్టీ వైపు ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టత …

బల్దియాపై జెండా పాతకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి11(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురకున్నా మేయర్‌ పదవి దక్కకున్నా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఐటి,పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి …