Tuesday, 10 November 2026

బిజినెస్

మహబూబాదే తుది నిర్ణయం

– పీడీపీ తీర్మాణం శ్రీనగర్‌,న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది.…

సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు కన్నుమూత

– సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): భాజపా సీనియర్‌ నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి. రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్‌…

అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు

న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):నారింజ రంగులో అందంగా ఉన్న ఈ జినియా పువ్వు చూశారా? ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు…

ఆలస్యంగా మేల్కొన్నాం

– స్టార్టప్‌ ఇండియాలో రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):యువతను ప్రోత్సహించేలా స్టార్టప్‌ ఇండియాను తీసుకురావడంలో భారత్‌ ఇప్పుడే మేల్కొందని.. ఈ ఆలస్యానికి కారణంగా తానేనంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యలు చేశారు. అంకుర భారత్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌…

షరతులు ఆమోదిస్తే..

15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు – విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ ముంబై,జనవరి16(జనంసాక్షి): తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే.. 15 నిమిషాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తమ డిమాండ్లను…

అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం

– ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల…

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

– యూకే వెబ్‌సైట్‌ వెల్లడి న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు లండన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయంలో ఇప్పటికే పలువురు పలురకాలుగా అనుమానాలు…

చంప ఛఢేల్‌..

– అధికారిపై చేయి చేసుకున్న సిద్ధిరామయ్య కర్నాటక,జనవరి16(జనంసాక్షి):ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. బళ్లారి కౌల్‌ బజార్లోని వాల్మీకి భవన్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధరామయ్య..…

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక

– రూ.790 కోట్ల కరువు సాయం న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.791 కోట్ల కరువుసాయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర…

చర్చలు తాత్కాలికంగా వాయిదా

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్‌కోట్‌ దాడి కేసులో జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ను అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో…