బిజినెస్

రైతాంగ సమస్యలపై 10న తెలంగాణ బంద్‌

– ఒక్కతాటిపై విపక్షాలు హైదరాబాద్‌, అక్టోబర్‌8(జనంసాక్షి): రైతుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. గతంలోనే ఎవరికి వారు …

నిండు సభలో నిస్సిగ్గుగా..

– బీఫ్‌ తిన్నారని జమ్ము అసెంబ్లీలో ఎమ్మెల్యేపై దాడి జమ్మూ కాశ్మీర్‌ అక్టోబర్‌8(జనంసాక్షి): అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో విపక్ష సభ్యులు ఆందోళనను …

కేసీఆర్‌ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

– రైతు ఆత్మహత్యలపై బహిరంగ విచారణ జరపాలి – జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని తెలంగాణ …

సీఎం క్యాంప్‌ ఆఫీసు ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌, అక్టోబర్‌8(జనంసాక్షి): విశ్వవిద్యాలయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం భారీ ఆందోళన చేపట్టారు. ప్లపకార్డుల చేతబూని …

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రదమాం

-10 మంది మృతి – సీఎం దిగ్భ్రాంతి – ఘటనా స్థలానికి మంత్రులు నల్లగొండ,అక్టోబర్‌7(జనంసాక్షి): మరికాసేపట్లో గమ్యం చేరుదామనుకుంటున్న తరుణంలో ఓ లారీ మృత్యురూపంలో వచ్చి వారిని …

దాద్రి ఘటన దురుదృష్టకరం

– భారతీయతను దెబ్బతీయోద్దు – స్పందించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ,అక్టోబర్‌7(జనంసాక్షి): భారతీయ నాగరికత, నైతిక విలువలను దిగజార్చనీయవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్‌ సకల …

అక్బరుద్దీన్‌ అరెస్టుకు వారెంటు జారీ

పాట్నా,అక్టోబర్‌7(జనంసాక్షి): బీహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన  ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం అయ్యింది. అతడిని అరెస్ట్‌ చేయాలని కిషన్‌గంజ్‌ …

నల్లధనమేమైంది?

– 15 లక్షలు ఖాతాల్లోకి ఎందుకు రాలేదు – రైతు ఆత్మహత్యలపై మౌనమేలా? – ప్రధాని మోదీపై రాహుల్‌ ఫైర్‌ లక్నో,అక్టోబర్‌7(జనంసాక్షి): బీహార్‌ కు ప్రత్యేక ¬దా …

కల్తీకల్లు మరణాలు లేవట!

– సభలో మంత్రి పద్మారావు హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనంసాక్షి): ఓ వైపు కల్తీ కల్లు మరణాలతో రాష్ట్రం అట్టుడుతుంటే కల్తీకల్లు తాగి ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లుగా అధికారిక సమాచారమేది లేదని …

భారత్‌లో ఫేస్‌బుక్‌దే జోరు!

సామాజిక వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. ఇతర సామాజిక వెబ్‌సైట్ల కంటే భారత్‌లో అత్యధిక మంది ఫేస్‌బుక్‌నే వినియోగిస్తున్నారని అంతర్జాతీయ పరిశోధన సంస్థ టీఎన్‌ఎస్ నిర్వహించిన సర్వేలో …