వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ
ముంబై,,సెప్టెంబర్29(జనంసాక్షి): నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సవిూక్షను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో రఘురామ్‌రాజన్ మాట్లాడుతూ… కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన…










