బిజినెస్

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పున:ప్రారంభానికి చర్యలు

నూతన యాజమాన్యంతో సర్కారు చర్చలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిలా ్లలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునఃప్రా రంభంపై తెలం గాణ ప్రభుత్వం దృష్టి సారించింది. పాత యాజమాన్యం …

గ్రామీణ విద్యార్థులకు ఊరట

– ‘ జనరల్‌ స్టడీస్‌’ తెలుగులో రాసే అవకాశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగార్దులకు ఉపయోగపడే కీల కమైన నిర్ణయం తీసుకుంది. తెలం గాణ …

స్టాక్ మార్కెట్లోకి పెన్షన్‌ నిధులు!

భారీ మొత్తంలో ఉద్యోగుల పెన్షన్‌ నిధులను స్టాక్‌ మార్కెట్లలో పనంగా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌)ని కొంత మార్కెట్లకు …

తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ భూటకం

మైనింగ్‌ మాఫీయా కోసమే ఈ హత్యలు శృతిపై అత్యాచారం వరవరరావు వరంగల్‌ సెప్టెంబర్‌16(జనంసాక్షి): తాడ్వాయి ఎన్‌ కౌంటర్‌ బూటకం అని  విప్లవ కవి వరవరరావు  సంచలన వ్యాఖ్యలు …

ప్రజల దాహార్తి తీరుస్తాం.. కరువును తరిమేస్తాం

జలహారం పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి): హావిూ ఇచ్చిన విధంగా  వచ్చే మూడేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి …

ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయి

వరంగల్‌ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వం సెప్టెంబర్‌ 17న విలీన దినోత్సవంగా జరపండి ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,సెప్టెంబర్‌16(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయని, వరంగల్‌ లోక్‌ సభ …

కల్లు మాపీయాపై కఠిన చర్యలు

మంత్రి పోచారం మెదక్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి): తెలంగాణపై మొదటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమే అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి …

నిరుద్యోగ భారతం

368 ప్యూన్‌ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు 255 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు బీటెక్‌, ఎంఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులూ బోలేడు సెప్టెంబర్‌16(జనంసాక్షి): దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా …

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 40 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

లాంటావు దీవుల్లో కేసీఆర్‌ పర్యటన

సీఎం పర్యటన విజయవంతం నేడు హైదరాబాద్‌కు.. హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జనంసాక్షి): చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆయన బృందం మంగళవారం హాంకాంగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లాన్‌టావు దీవిలో …