బిజినెస్

మేము శాంతికాముకులం.. పాక్‌తో అదే కోరుకుంటాం

రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): పొరుగుదేశాలతో భారత్‌ ఎప్పుడూ శాంతి కోరుకుంటున్నదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.  శాంతికాముక భారత దేశం మరోసారి భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో …

వైద్యులకు ప్రధాని హితవు

. డబ్బు మీద కాదు.. జబ్బు మీద దృష్టిపెట్టండి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): వైద్యులు రోగం విూద కాకుండా.. రోగుల విూద శ్రద్ధ పెట్టినప్పుడే పూర్తి విజయం సాధించగలరని …

ముంబై రైలుబాంబు పేలుళ్ల కేసులో 12 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు

మహారాష్ట్ర, సెప్టెంబర్‌ 11 : 2006 ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారిస్తూ మకోకా కోర్టు శుక్రవారం తీర్పును వెలువడించింది. అబ్దుల్‌ …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన …

కాంగ్రెస్‌ హవాలా బాజ్‌

ప్రధాని మోదీ ఎదురు దాడి భోపాల్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను హవాలా బాజ్‌ గా అభివర్ణించారు.  మంగళవారం సోనియా …

నేలరాలుతున్న అన్నదాతలు

ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన …

స్వచ్ఛభారత్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

రాష్ట్రపతి ప్రణబ్‌ దిల్లీసెప్టెంబర్‌10(జనంసాక్షి): స్వచ్ఛభారత్‌ను ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ …

కేశవరెడ్డి కుచ్చుటోపీ

రూ.470 కోట్ల డిపాజిట్‌ గల్ల్లంతు కర్నూలుసెప్టెంబర్‌10(జనంసాక్షి): కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో …

సత్యం స్కామ్‌లో రూ.1,800 కోట్లు జరిమానా

హౖెెదరాబాద్‌  సెప్టెంబర్‌10(జనంసాక్షి): దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్‌ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు …

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబై, సెప్టెంబర్ 10 : భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం భారీ  నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొలుత 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత 400 …